Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఒంగోలు అర్బన్: సోషల్ మీడియాని ఊపేస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు వీడియో, స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా చిత్రీకరించిన వీడియో

Ongole Urban, Prakasam | Aug 16, 2026
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు ఒంగోలులో జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ..'వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర-2047' లక్ష్యాల సాధనకు సంకల్పిద్దాం అంటూ నిన్నటి వేడుకల వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకట్టుకునేలా రూపొందించిన ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కలెక్టర్ సూపర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: సోషల్ మీడియాని ఊపేస్తున్న ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు వీడియో, స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా చిత్రీకరించిన వీడియో - Ongole Urban News