Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

డోన్: టిడిపి కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోట్ల

Dhone, Nandyal | Aug 15, 2026
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కోట్ల స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం జాతీయ జెండాకు వందనం చేసి, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన మహనీయులు, స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకున్నారు.