విశాఖపట్నం: సింహాచలం దేవస్థాన నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 లక్ష విరాళం
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం నిత్య అన్నప్రసాదం ట్రస్టుకు విశాఖపట్నంకు చెందిన భక్తురాలు కెల్లా సావిత్రి గారు రూ. 1,00,000 విరాళాన్ని అందజేశారు. దాతకు ఆలయ అధికారులు స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి సత్కరించారు.