చిల్పూర్: జనగామ జిల్లాలో కూలిన పెంకుటిల్లు: భోజనం చేస్తుండగా తప్పిన ప్రాణాపాయం!
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్‌లో వర్షాలకు పెంకుటిల్లు కూలింది. భోజనం చేస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. ఇల్లు కోల్పోయిన బాధితులు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.