హుజూర్ నగర్: హుజూర్ నగర్ 17వ వార్డులో 5 రోజులుగా వెలగని వీధి దీపాలు
హుజూర్ నగర్ 17వ వార్డు చేపల మార్కెట్ పరిసరాల్లో 5 రోజులుగా వీధి దీపాలు వెలగడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. రాత్రి వేళల్లో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.