జిన్నారం: కాజీపల్లిలో రసాయన వ్యర్థ జలాలు: తీవ్ర ఇబ్బందుల్లో స్థానికులు
గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని కాజీపల్లిలో రసాయన వ్యర్థ జలాలు ఏరులై పారుతున్నాయి. వ్యర్థాల్లో నురగ, ఘాటైన వాసనలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.