Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఒంగోలు అర్బన్: వెట్టి చాకిరి అనేది నేరమైనది , దానిని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది:జిల్లా కలెక్టర్

Ongole Urban, Prakasam | Aug 15, 2026
వెట్టి చాకిరి అనేది నేరమైనది , దానిని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. రాజబాబు అన్నారు.శనివారం అల్లూరు గ్రామంలో పర్యటించి వెట్టి చాకిరి బాధితులను పరామర్శించి వారి సార్థకబాధకాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ పెట్టి చాకరి గురైన వారికి ప్రభుత్వం. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండదండగా ఉంటుందన్నారు. వారి పిల్లలకు స్కూలుకు పంపడం , ఆధార్ కార్డులు, రేషన్ కార్డులతో పాటు బ్యాంక్ అకౌంట్ తెరిపించడం వంటివి మంజూరు తదిత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. వారి పిల్లలు మంచి చదువులు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు

MORE NEWS

No related stories for this location.

ఒంగోలు అర్బన్: వెట్టి చాకిరి అనేది నేరమైనది , దానిని ప్రోత్సహించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది:జిల్లా కలెక్టర్ - Ongole Urban News