రాజోలు: సఖినేటిపల్లి - నరసాపురం లంక రేవు పంటు సేవలు పునఃప్రారంభం
గోదావరి వరద తగ్గుముఖం పట్టడంతో సఖినేటిపల్లి లంక – నరసాపురం లంక మధ్య పంటు సేవలు గురువారం నుండి మళ్ళీ ప్రారంభమయ్యాయి. రవాణా సౌకర్యం పునరుద్ధరణతో స్థానికులకు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి.