Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తి ఎత్తిపోతల పథకం సైపన్ లో ఈతకు దిగి ఇద్దరూ యువకులు మృతి, దర్యాప్ చేస్తున్న పోలీసులు

ప్రకాశం జిల్లా నాగులప్పలపాడు మండలంలోని కనపర్తి ఎత్తిపోతల పథకం సైపన్ లో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతులు ఒంగోలుకు చెందిన తోట భరత్ కుమార్ సాంబసని వెంకటేష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కొరకు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.