పూతలపట్టు: కాణిపాకం ఆలయంలో దేవాదాయ శాఖ కమిషనర్ పర్యటన, అభివృద్ధి పనులపై సమీక్ష
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ సందర్శించారు. ఆలయ ఈఓ మరియు చైర్మన్తో కలిసి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.