జనగాం: రెసిడెన్షియల్ స్కూళ్లపై సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు
రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత, ఆరోగ్యం మరియు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు. ఆహార విషబాధ, పాము కాటు వంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.