పెద్దాపురం: పెద్దాపురం MRO కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికుల ఆందోళన
పెద్దాపురంలో భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ CITU ఆధ్వర్యంలో MRO కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. గతంలో మాదిరిగానే సంక్షేమ పథకాలను అమలు చేయాలని కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.