ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ డిఎస్పీగా రవికుమార్ నియామకం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ డిఎస్పీగా రవికుమార్ ను నియమిస్తూ డిజిపి హరీష్ కుమార్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు, ప్రస్తుతం ఆయన సిఐడీ డిఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు, ఆళ్లగడ్డ డిఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాసరావును మంగళగిరి హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు, రవికుమార్ గతంలోనూ ఆళ్లగడ్డ డిఎస్పీగా పని చేశారు