విజయనగరం: మల్లివీడు సచివాలయంలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
విజయనగరం జిల్లా ఎల్.కోట మండలం మల్లివీడు గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలపై ఆయన సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.