Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

చందంపేట: చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్

Chandam Pet, Nalgonda | Feb 5, 2025
నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దేవరకొండ డిప్యూటీ డిఎంహెచ్వో కేస రవితో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీ తో పాటు వార్డులను పరిశీలించి, మండల వైద్యాధికారి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిడిఆర్ కేసుల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైద్య అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

MORE NEWS