డోర్నకల్: రాముతండా నర్సరీ దారికి మోక్షం: 60 ట్రిప్పుల మొరం పోయించిన సర్పంచ్ వినోద్ నాయక్
డోర్నకల్ మండలం రాముతండాలో బురదమయంగా మారిన నర్సరీ రహదారిని సర్పంచ్ గుగులోత్ వినోద్ నాయక్ మరమ్మతులు చేయించారు. 60 ట్రిప్పుల మొరం పోయించి దారిని చదును చేయించడంతో స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.