మోత్కూర్: పాలడుగు పాఠశాలలో పూర్వ విద్యార్థులు 25,000₹ విలువైన షూస్ విరాళం
పాలడుగు PM SHRI MPUPS పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పూర్వ విద్యార్థులు, దాతలు సుమారు రూ.25,000 విలువైన షూస్, సాక్స్‌లు విద్యార్థులకు అందజేశారు. అలాగే క్రీడా బహుమతులు కూడా గుర్తింపుగా ఇచ్చారు. పాఠశాల యాజమాన్యం ఈ సహకారాన్ని అభినందించింది.