నంద్యాల అర్బన్: "పళ్ళ బరుసు" చిత్రంలో ఆకట్టుకున్న నంద్యాలకు నటుడు ఎస్ ఆర్ ఎస్ ప్రసాద్
Nandyal Urban, Nandyal | Aug 15, 2026
“పళ్ళ బురుసు” చిత్రంలో నంద్యాల ప్రాంతానికి చెందిన SRS ప్రసాద్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. తల్లిదండ్రులను కొడుకులు విస్మరించకూడదనే సామాజిక సందేశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. నంద్యాల ప్రాంతానికి చెందిన ప్రసాద్ ఒక మంచి సందేశాత్మక చిత్రంలో తన ప్రతిభను చాటుకోవడం గర్వకారణమని స్థానికులు తెలిపారు.