గిద్దలూరు: తాటిరెడ్డిపల్లిలో ప్రజా సమస్యలపై సొసైటీ చైర్మన్ పర్యటన
కొమరోలు మండలం తాటిరెడ్డిపల్లిలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, సొసైటీ చైర్మన్ ముత్తుముల సంజీవరెడ్డి గారు పర్యటించారు. నీటి సమస్య, వీధి దీపాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.