ఖానాపూర్: గిరిజన సంక్షేమంపై ముఖ్య కార్యదర్శికి వినతిపత్రం అందజేసిన ఖానాపూర్ ఎమ్మెల్యే
గిరిజన ప్రాంతాల అభివృద్ధి, ఉత్సవాలకు నిధులు, విద్యా సంస్థల్లో పోస్టుల భర్తీ మరియు ఐఏఎస్ అకాడమీల ఏర్పాటుపై గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శితో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చర్చించారు.