వరంగల్: వరంగల్ 65వ డివిజన్లో కనిపించిన కొండచిలువ: భయాందోళనలో స్థానికులు
వరంగల్ నిరూప్నగర్లో భారీ కొండచిలువ కలకలం రేపింది. ఖాళీ స్థలం నుండి బయటకు వచ్చిన కొండచిలువను చూసి స్థానికులు భయపడ్డారు. ఇది ప్రస్తుతం సమీపంలోని పొదల్లోకి వెళ్ళిపోయింది. కొండచిలువను పట్టుకుని తరలించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.