Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

సూర్యాపేట: సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద గ్రీన్ సిగ్నల్ సమయం పెంచాలని వాహనదారుల డిమాండ్

Suryapet, Suryapet | Aug 9, 2026
సూర్యాపేట కొత్త బస్టాండ్ ఫ్లైఓవర్ వద్ద గ్రీన్ సిగ్నల్ కేవలం 36 సెకన్లపాటు ఉండటం వలన వాహనాల రద్దీ పెరిగింది. వాహనదారులు గ్రీన్ సిగ్నల్ సమయాన్ని కనీసం 60 సెకన్లకు పెంచాలని ట్రాఫిక్ శాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు.