దర్శి: సౌర విద్యుత్తు కేంద్రాల పనులను పరిశీలించిన ఏపీ సీపీడీసీఎల్ ఎస్ఈ వెంకటేశ్వర్లు
Darsi, Prakasam | Aug 16, 2026 ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో పీఎం కూసుమ్ పథకం కింద ఏర్పాటు చేస్తున్నా రెండు సౌరవ్ విద్యుత్ సైట్లను అధికారులు పరిశీలించారు. శంకరాపురంలోని నాలుగు మెగావాట్లు, ముండ్లమూరు లోని ఆరు మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సౌర విద్యుత్ కేంద్రాల పనులను ఏపీ సిపిడిసిఎల్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు ఈ ఈ శ్రీనివాసరావు పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకొని నాణ్యత ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని సూచించారు.