విశాఖపట్నం: శ్రీ ఎర్ణమ్మా తల్లి ఆలయంలో భక్తుల కోసం కొత్త సౌకర్యాలు: చైర్మన్ లుక్స్ గణేష్ కీలక నిర్ణయం
శ్రీ ఎర్ణమ్మా తల్లి ఆలయంలో భక్తుల కోసం టాయిలెట్లు మరియు మదర్ ఫీడింగ్ రూమ్స్ ఏర్పాటుపై చైర్మన్ లుక్స్ గణేష్ గారు, ఈఓ మరియు ధర్మకర్తలతో చర్చించారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నారు.