మహబూబాబాద్: మహబూబాబాద్ లో ప్రభుత్వ క్లబ్లు వెంటనే స్వాధీనం చేసి అభివృద్ధి చేయాలని విన్నతి
మహబూబాబాద్ 33 వ వార్డులో ఓసి క్లబ్ ను ప్రభుత్వం త్వరగా స్వాధీనం చేసుకుని, 22 వ వార్డులోని విజయ డైరీని తరలించకుండా పరిరక్షించాలని సిపిఐ లీడర్ బి అజయ్ సారధి రెడ్డి కలెక్టర్ స్నేహ శబరిష్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు అడిషనల్ కలెక్టర్ చర్యలు తీసుకునే సూచన చేశారు.