గన్నవరం: బందరు సీతారామపురంలో పల్లె పండగ: రూ.14.70 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
బందరు మండలం సీతారామపురంలో 'పల్లె పండగ' నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర రూ.14.70 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల ద్వారా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.