మంచిర్యాల: మంచిర్యాల థియేటర్లో సందడి చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ సినిమా థియేటర్లో 'ప్యారడైజ్' సినిమాను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ తమ కార్యకర్తలు మరియు కేసీఆర్ అభిమానులతో కలిసి వీక్షించారు.