Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

వర్ధన్నపేట: వరంగల్ వర్ధన్నపేటలో శ్రావణమాస బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభం

వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో శ్రావణమాస బోనాల వేడుకలు విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుతోSpecial పూజలు, నైవేద్యాలు జరిగాయి. పట్టణ ప్రముఖులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.