Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

యాదగిరిగుట్ట: యాదగిరి పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

Yadagirigutta, Yadadri | Jun 12, 2025
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం యాదగిరి పల్లి లోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ,పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట: యాదగిరి పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య - Yadagirigutta News