ఆలేరు: ఎసిరెడ్డి కిష్టా రెడ్డి గారికి నివాళులర్పించిన గొంగిడి సునిత
Alair, Yadadri | Sep 27, 2026 ఆలేరు మండలం గుండ్లగూడెం సర్పంచ్ మామ ఎసిరెడ్డి కిష్టా రెడ్డి గారి మరణం పట్ల మాజీ విప్ గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గారు సంతాపం వ్యక్తం చేశారు. కిష్టా రెడ్డి గారి పార్థివదేహానికి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.