గాజువాక: అగనంపూడిలో కరెంటు సమస్య: కారణాలు వెల్లడించిన విద్యుత్ శాఖ
అగనంపూడి 85వ వార్డులో గత రెండు రోజులుగా కరెంటు సరఫరాకు ఎందుకు అంతరాయం ఏర్పడిందో విద్యుత్ శాఖ సిబ్బంది వివరించారు. సబ్ స్టేషన్ వద్ద బ్రేకర్ ఫెయిల్యూర్, ఇన్సులేటర్ డామేజ్ వంటి సాంకేతిక కారణాలను వారు వెల్లడించారు. సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.