అమ్రాబాద్: అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అక్టోబర్ 1 నుండి జంగిల్ సఫారీ ప్రారంభం
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వులో తాత్కాలికంగా నిలిపివేసిన జంగిల్ సఫారీ సేవలు అక్టోబర్ 1, 2026 నుండి తిరిగి అందుబాటులోకి వస్తున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర తెలిపారు.