Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల ముఠాలకు చెక్, ఆరుగురు అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం

India | Jun 17, 2025
విశాఖ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల ముఠాలకు చెక్, ఆరుగురు అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకునే చర్యల్లో భాగంగా, జీఆర్పీ డీఎస్పీ రామచంద్ర రావు మార్గదర్శకత్వంలో జీఆర్‌పీ సిఐ ధనంజయనాయుడు నేతృత్వంలో సిబ్బందితో ప్రత్యేక నిఘా బృందాలతో మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ల పరిధిలో కీలకమైన తనిఖీలు నిర్వహించారు. ఈ దాడులలో గంజాయి స్మగ్లింగ్‌లో పాల్గొన్న ఆరుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, మొత్తం 34 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లలో మాదకద్రవ్యాల ముఠాలకు చెక్, ఆరుగురు అరెస్ట్, 34 కేజీల గంజాయి స్వాధీనం - India News