నందికోట్కూరు: దుద్యాల గ్రామానికి చెందిన 64 సంవత్సరాల మహిళ అదృశ్యం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం దుద్యాల గ్రామానికి చెందిన పేరుమల్ల నీతమ్మ అనే వయసు 64 సంవత్సరాలు మహిళ గత నెల 20 వ తేదీన ఆత్మకూర్ టౌన్ కి వెల్లిన ఆమె ఇంతవరకు తిరిగి ఇంటికి రాలేదని బంధువులను తెలిసిన వారిని విచారించిన ఆచూకీ తెలియకపోవడంతో తప్పిపోయిన ఆమె కుమారుడు అయిన పేరుమల్లా స్వామినాదం కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కొడుకు ఫిర్యాదు మేరకు కొత్తపల్లి ఎస్సై జయ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు,ఆచూకీ తెలిసినవారుకొత్తపల్లి ఎస్సై Cell. No.9121101185 తెలియజేయాలని తెలిపారు