లక్సెట్టిపేట: సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి: లక్సెట్టిపేట ఎస్ఐ సూచన
లక్సెట్టిపేట గురుకుల బాలికల పాఠశాలలో సైబర్ నేరాలు, మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అపరిచిత కాల్స్, ఓటీపీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాలికల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఐ గోపతి సురేష్ విద్యార్థులకు అవగాహన కల్పించారు.