Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh

ఆందోల్: శివంపేట వద్ద పట్టపగలే కారులో నుంచి బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీటీవీ రికార్డ్ వీడియో

Andole, Sangareddy | Sep 30, 2025
సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం చౌటాకూర్ మండలం శివ్వంపేట వద్ద బ్రిడ్జి పై నుండి మంజీర నది వాగులో దూకి యువకుడు గల్లంతు మంగళవారం మధ్యాహ్నం కారులో వచ్చి మంజీర బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.జోగిపేట ఇందిరా నగర్ కాలానికి చెందిన అల్లే లోకేష్ గా గుర్తింపు గత సంవత్సరం నుండి క్లింకార్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నట్లు స్థానికులు తెలిపారు.
ఆందోల్: శివంపేట వద్ద పట్టపగలే కారులో నుంచి బ్రిడ్జి పైనుంచి దూకి యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సీసీటీవీ రికార్డ్ వీడియో - Andole News