విశాఖపట్నం: పదవీ విరమణ చేసిన 7 పోలీసు అధికారులకు ఘన నివాళి
విశాఖపట్నంలో సుదీర్ఘ కాలం సేవలందించి పదవీ విరమణ పొందిన 7 మంది పోలీసు అధికారులను సిపి డాక్టర్ శంఖబ్రత బాగ్చి సత్కరించారు. 40 ఏళ్లకు పైగా సేవలు అందించిన సిబ్బందికి కుటుంబ సభ్యుల సమక్షంలో వీడ్కోలు పలికారు.