పెందుర్తి: సబ్బవరంలో 'పేదల సేవలో 2.0' గ్రామ సభ: పాల్గొన్న ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు
పెందుర్తి నియోజకవర్గం, తవ్వవానిపాలెంలో పేదల సేవలో 2.0 కార్యక్రమం నిర్వహించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.