యర్రగొండపాలెం: గంటవానిపల్లె పాఠశాల విద్యా కమిటీ చైర్మన్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలమంత్రు నాయక్ విజయం
దోర్నాల మండలం గంటవానిపల్లె ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బాలమంత్రు నాయక్ గెలుపొందారు. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఎన్నికల అనంతరం, నాయకులు మరియు కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపారు.