నర్సంపేట: ఆర్టీసీ బస్సు నిచ్చెనపై ప్రయాణికుడి రిస్కీ ప్రయాణం - వీడియో వైరల్
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ బస్సు వెనుక నిచ్చెనపై ఓ ప్రయాణికుడు ప్రమాదకరంగా ప్రయాణించిన వీడియో వైరల్ అవుతోంది. రద్దీ కారణంగానే ఇలా చేశారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదకర ప్రయాణాలను అరికట్టేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.