హనుమకొండ: హన్మకొండలో అరుదైన శస్త్రచికిత్స: వృద్ధుడి మూత్రాశయం నుంచి 700 గ్రాముల రాయి తొలగింపు
హన్మకొండ బాలసముద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. యూరాలజిస్ట్ డాక్టర్ గీతాంజలి నరేష్ బృందం ఒక వృద్ధుడి మూత్రాశయం నుంచి 700 గ్రాముల బరువున్న భారీ రాయిని విజయవంతంగా తొలగించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.