జనగాం: జనగామలో మత్తు పదార్థాల రహిత జిల్లా కోసం కలెక్టర్ కీలక ఆదేశాలు
జనగామ జిల్లాను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. స్కూళ్ల వద్ద పొగాకు అమ్మకాలపై నిషేధం, 1908 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు, జిల్లాలో కొత్త డీ-అడిక్షన్ సెంటర్ ఏర్పాటుపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.