మద్దూర్: మద్దూరు 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి ఆధ్వర్యంలో
మద్దూరు మండల కేంద్రంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి నిర్వహించాయి. జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించి, శుభాకాంక్షలతో స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల అధికారులు, సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.