జనగాం: ప్రభుత్వ పాఠశాలల పరీక్షల నిర్ణయంపై టీపీటీఎఫ్ అభ్యంతరం
ప్రభుత్వ పాఠశాలల్లో 1-10 తరగతుల హోమ్ ఎగ్జామ్స్కు ఎక్స్టర్నల్ ఎవాల్యుయేషన్ నిర్ణయం అశాస్త్రీయమని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మట శ్రీనివాస్ పేర్కొన్నారు. వసతులు, ఉపాధ్యాయుల కొరతను పట్టించుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.