Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

సూర్యాపేట: నిమ్స్ లో ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీలు ప్రారంభం

Suryapet, Suryapet | Aug 11, 2026
హైదరాబాద్‌ నిమ్స్ ఆసుపత్రి ఈ నెల 13 నుంచి చిన్నారులకు ఉచిత హార్ట్ సర్జరీల సేవలు మొదలుపెట్టింది. వాక్-ఇన్ ప్రక్రియ ద్వారా పరీక్షలు చేసి, అవసరం ఉన్న వారికి ఉచిత ఆపరేషన్లు అందచేస్తారు. రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు నిమ్స్ పాత బ్లాక్లో సంప్రదించవచ్చని సమాచారం.