Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

కట్టంగూర్: ఐటిపాముల ప్రభుత్వ గిరిజన పాఠశాలలో వంటశాల భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం

Kattangoor, Nalgonda | Aug 24, 2025
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నంత బాలికల పాఠశాలలో 120 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న భోజనశాల వంటశాల భవనమును నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం శంకుస్థాపన చేశారు. వంట గదిలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. ప్రభుత్వం మిస్ చార్జీలను పెంచిందని పేద బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు . గ్రౌండ్ ప్రహరీ గోడ పెంచి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.