గద్వాల్: గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు: సిబ్బందికి కీలక ఆదేశాలు
గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని, 24 గంటల గస్తీతో నేరాలను అరికట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.