Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఏలూరు అర్బన్: కరూర్ తొక్కిసలాట ఘటనపై నియమించిన ఎన్డీఏ ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్

Eluru Urban, Eluru | Sep 30, 2025
.. కరూర్ తొక్కిసలాట ఘటనపై నియమించిన ఎన్డీఏ ఎంపీల బృందం కోయంబత్తూర్ చేరుకుంది. .. బీజేపి ఎంపీ హేమమాలిని కన్వీనర్ గా, ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా మొత్తం 8 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం 10 గంటలకు కోయంబత్తూర్ ఎయిర్పోర్టులో దిగి, అక్కడినుంచి కరూర్ బయలుదేరి వెళ్లింది. .. తొక్కిసలాట బాధిత కుటుంబాలను కలిసి, దుర్ఘటన పూర్వాపరాలను తెలుసుకోనున్నారు ఎన్డీఏ ఎంపీల బృందం

MORE NEWS

No related stories for this location.

ఏలూరు అర్బన్: కరూర్ తొక్కిసలాట ఘటనపై నియమించిన ఎన్డీఏ ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ - Eluru Urban News