అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని హెచ్ఎల్సీ కెనాల్ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జస్వంత
Anantapur Urban, Anantapur | Aug 16, 2026
అనంతపుర నగరంలోని హెచ్ఎల్సీ కెనాల్ వద్ద క్లీన్ అండ్ గ్రీన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో ప్లాస్టిక్ పై అవగాహన కల్పించారు అనంతరం చీపురు పట్టి పరిశుభ్రతం పాటించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.