వనపర్తి: వనపర్తి మహిళా డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్ లక్ష్మణ్ సింగ్కు ఘన వీడ్కోలు
వనపర్తి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రికార్డు అసిస్టెంట్ ఏ. లక్ష్మణ్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ఈశ్వరయ్య, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని ఆయన సేవలను కొనియాడారు.